నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

WGL: ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు, విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎంఎస్‌ఎంఈలకు నిజమైన వరమైందన్నారు. ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించారని తెలిపారు.