VIDEO: పీఆర్‌వో సంచలన వ్యాఖ్యలు

VIDEO: పీఆర్‌వో సంచలన వ్యాఖ్యలు

NLR: నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పీఆర్‌వో వెంకటస్వామి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తిట్టిచ్చేందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టించారన్నారు. దానికి డబ్బులు తనని చెల్లించమని ఆదాల బెదిరిస్తున్నాడని అతను వాపోయారు.