మహిళ అదృశ్యం.. తెలిస్తే సమాచారం ఇవ్వండి!

మహిళ అదృశ్యం.. తెలిస్తే సమాచారం ఇవ్వండి!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డకు చెందిన కె. విజయ(63) బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. బంధువులు, చుట్టుపక్కల తెలిసిన విచారించిన ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమె గురించిన ఏదైనా సమాచారం తెలిస్తే, ఎస్సై రూరల్ 8712659336, 87126652105 లకు ఫోన్ చేయాలని సూచించారు.