చిన్నమ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

చిన్నమ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

CTR: వెదురుకుప్పం మండలం పెరుమాళ్ళపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ హనుమంత్ రెడ్డి తండ్రి చిన్నమ రెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు.