బంగాళాదుంపలు ఎక్కువగా తింటున్నారా?

బంగాళాదుంపలు ఎక్కువగా తింటున్నారా?

బంగాళాదుంపలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే, బంగాళాదుంపలను ఫ్రై లాగా వండుకుని తినడం.. అదేవిధంగా చిప్స్‌లా తినడం అంత మంచిది కాదు. దీనివల్ల అధిక రక్తపోటు, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు వీటిని తినకపోవడం ఉత్తమం.