'పేదల ఇళ్ల కూల్చివేతకి వారే బాధ్యత వహించాలి'

'పేదల ఇళ్ల కూల్చివేతకి  వారే బాధ్యత వహించాలి'

ఖమ్మం భూదాన్ భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కూల్చివేతకి జిల్లాకి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల్లోనే పేదలకు ఇల్లు కట్టించాలని పేర్కొన్నారు.