మౌనిక హత్య కేసు.. దొరికిన తల

మౌనిక హత్య కేసు.. దొరికిన తల

VSP: ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు రవీంద్ర ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇంట్లో శరీర భాగాలను ఫ్రిజ్‌లో, సంచుల్లో కనుగొన్నారు. మౌనిక తల ధారపాలెంలో లభించిందన్నారు. దీంతో డబ్బుల కోసం వేధింపుల కారణంగా ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు కూడా వివాహం అయినట్లు సమాచారం.