VIDEO: గుంటూరులో మిర్చి కార్మికుల ధర్నా
గుంటూరు మిర్చి యార్డు సమీపంలో కార్మికులు ఆందోళనకు దిగారు. మిర్చి తొడియాలు తీసే పందిరిని మున్సిపల్ అధికారులు తొలగించడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. తొలగించిన మిర్చి షేడ్‌ను పునఃనిర్మించాలని కార్మికులు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు