సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్
GDWL: ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 10 వార్డులకు గాను 20 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఐదుగురు అభ్యర్థులలో ఇద్దరే బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరి గెలుపు చరిత్రలో నిలిచిపోతుందని ఆ గ్రామ ప్రజలకు తెలిపారు.