నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతల విరాళం
కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు గురువారం భారీ విరాళం అందజేశారు. . మల్లవోలు గ్రామానికి చెందిన శివాజీ గణేశ్‌బాబు, ధనలక్ష్మి దంపతుల స్వామివారి అన్నదాన కార్యక్రమానికి రూ.50,116లు విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావుకు ఈ విరాళాన్ని అందజేశారు.