జిల్లాలో విద్యుత్ బస్సులు ప్రారంభం..!

జిల్లాలో విద్యుత్ బస్సులు ప్రారంభం..!

KRNL: కాలుష్యాన్ని నియంత్రించడానికి జిల్లాకు 50 విద్యుత్ బస్సులను కేటాయించినట్లు RTC అధికారులు తెలిపారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్గాల్లో నడుస్తాయన్నారు. రూ.10 కోట్లతో డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలు, ప్రత్యేక వర్క్‌షాప్‌లు అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 KM ప్రయాణించగల బస్సులకు ఈనెల 16 నుంచి టెండర్లు ప్రారంభం‌కానున్నట్లు వివరించారు.