పుస్తక మహోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్

పుస్తక మహోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్

AKP: నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని ఆదివారం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ (VBFS) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించనున్న పుస్తక మహోత్సవం వివరాలను స్పీకర్‌కు వివరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుస్తక పఠన సంప్రదాయాన్ని తిరిగి ప్రోత్సహించేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమానికి స్పీకర్ సహకారం కోరారు.