నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
PPM: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చడమే చంద్రబాబు ప్రభుత్వం సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సోమవారం నిర్వహించిన నూతన గృహప్రవేశం కార్యక్రమం నర్సిపురం గ్రామంలో ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని, నర్సిపురంలో కొత్తగా నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు.