ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

RR: షాద్ నగర్ పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల గోదామును జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా స్టాక్‌ను, ఈ పాస్ మెషిన్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు అవసరం మేరకే యూరియాను అమ్మాలని స్టోర్ సిబ్బందిని ఆదేశించారు. యూరియా నిల్వల గురించి రైతులు అపోహ చెందాల్సిన అవసరం లేదన్నారు.