పీవో, ఏపీవోలకు ఎన్నికల నియమాలు, భద్రతలపై కలెక్టర్ సూచనలు

పీవో, ఏపీవోలకు ఎన్నికల నియమాలు, భద్రతలపై కలెక్టర్ సూచనలు

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల సవ్య నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం పీవో, ఏపీవోలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సామగ్రి స్వీకరణ, బ్యాలెట్ బాక్స్ సీలింగ్, పోలింగ్ ప్రారంభం, ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం అప్‌లోడ్ వంటి నియమాలను క్రమపద్ధతిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.