విజయవంతంగా మురిసిన హాకీ పోటీలు
AKP: నక్కపల్లిలో మూడు రోజులు పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికల హాకీ పోటీలు సోమవారం విజయవంతంగా ముగిసాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించింది. అనంతపురం జిల్లా మూడో స్థానం దక్కించుకుందని బీఎస్ హాకీ ఫౌండర్ సూరిబాబు పాల్గొన్నారు.