VIDEO: ఆలయ ప్రాంగణంలో సందడి చేసిన నెమల్లు
NRML: కడెం మండలం దిల్దార్ నగర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణంలో జాతీయ పక్షి నెమల్లు సందడి చేశాయి. గురువారం ఉదయం ఆలయానికి వెళుతున్న పలువురు భక్తులకు నెమల్లు కనిపించడంతో కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది.