హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ సొంత చెల్లిని గెంటేశాడు: సీఎం రేవంత్
★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం: మంత్రి కోమటి రెడ్డి
★ 11 మంది డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
★ చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర HRC