రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: గురువారం రోజున జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి జంగేడు ఫీడర్ మరమ్మత్తులు చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. మరమ్మత్తుల కారణంగా సదరు ఫీడర్ పరిధిలోని జంగేడు, కాకతీయ కాలని, ఆకుదారివాడ, ఫకీర్ గడ్డ, వేశాలపల్లి, భాస్కరగడ్డ, డబుల్ బెడ్ రూమ్ ప్రాంతాలలో ఉదయం 9 గం"ల నుండి మధ్యాహ్నం 12 గం"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందన్నారు.