VIDEO: గన్నవరంలో అభివృద్ధి పనులు

VIDEO: గన్నవరంలో  అభివృద్ధి పనులు

కృష్ణా: గన్నవరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలిలో రోడ్లు వెడల్పు పనులు జరుగుతుండగా, మరోవైపు పట్టణంలో ఉన్న చిన్నపాటి రహదారులకు సైతం గుంతలు పడిన చోట తారు వేసి మరమ్మతులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా HCL సమీపంలో జాతీయ రహదారిపై గుంతలు ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు.