ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

PDPL: ధర్మారంలో ఇవాళ బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచిపెట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ దేశంలో, రాష్ట్రంలో అధికారం చేపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.