లోక్ సత్తా ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడికి ఘన స్వాగతం
HNK: లోక్ సత్తా ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జయప్రకాష్ నారాయణ శనివారం HNK నగరానికి వచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. WGL ఉమ్మడి జిల్లా లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, ఇతర నేతలు ఆయనకు పూలమొక్కను అందజేసారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు.