మేడారం సాంగ్ లాంచ్ చేసిన మంత్రి సీతక్క
MLG: మేడారం సమ్మక్క సారక్క దేవతలపై మంత్రి సీతక్క పాడిన పాట నేడు విడుదలైంది. ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ బృందం నిర్మించిన తెలంగాణ కుంభమేళ మేడారం జాతర యొక్క పాటను రచించి, పాడి, వీడియో రూపంలో చిత్రీకరించి నేడు మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అమ్మవార్లపై ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు.