ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం చీకటిగూడెంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోట విజయ–పూర్ణచందర్ మరియు వార్డు సభ్యుల ప్రచారానికి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలపడేలా చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల పాల్గొన్నారు.