జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రచారం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రచారం

WNP: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బూత్ నంబర్ 384 శంకర్ లాల్ నగర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనారు.