VIDEO: 'ఆటో డ్రైవర్లను తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలి'

VIDEO: 'ఆటో డ్రైవర్లను తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలి'

WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం CITU ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.