సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

SKLM: ఈ నెల 26న సీఎం చంద్రబాబు ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు పర్యటన స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.