ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

KRNL: పెద్దకడబూరు గ్రామంలోని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం జనసేన పార్టీ మండల నాయకులు జిలకర గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్తానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ నాయకులు జిలకర గణేష్, రామాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మార్పు కోసం జనసేన పార్టీ కృషి చేసిందని స్పష్టం చేశారు.