'కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలి'

'కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలి'

SRCL: ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్య విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారులకు ధాన్యం విక్రయించ వద్దన్నారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.