ప్రభుత్వ వైద్యశాలల కోసం కోటి సంతకాల ఉద్యమం

ప్రభుత్వ వైద్యశాలల కోసం కోటి సంతకాల ఉద్యమం

అన్నమయ్య: ప్రభుత్వ వైద్యశాలలను ప్రయివేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రలకు చెక్ పెట్టేందుకు YCP పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రామాపురం మండలం హసనాపురం గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. సమిష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.