33 సర్పంచ్, 48 వార్డు మెంబర్లు నామినేషన్
BDK: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజైన మంగళవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల వివరాలు అన్నపురెడ్డిపల్లి 2, 2 అశ్వరావుపేట 4, 9 చండ్రుగొండ 2, 4 చుంచుపల్లి 3, 3 దమ్మపేట 6, 10 ములకలపల్లి 4, 4 పాల్వంచ 12, 16 వచ్చాయి. మొత్తం 33 సర్పంచ్, 48 వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు అయ్యాయి.