శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే గోవిందరావు
➢ పొందూరులో  హెచ్ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించిన లింక్ వర్కర్స్ స్కీం సిబ్బంది
➢ నరసన్నపేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో విజయకుమారి
➢ గార మండలంలో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే గొండు శంకర్
➢ ఇడుపులపాయ IIITలో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య