చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ రేపు కుప్పం నియోజకవర్గ పరిధిలో కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న CM చంద్రబాబు
☞ జీడీ నెల్లూరు శ్రీ అల్లి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రష్యా దేశస్థులు
☞ ఈనెల 12 కాణిపాకం హుండీ ఆదాయం లెక్కింపు
☞ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి దివి