VIDEO: మృతికి కారకులను అరెస్ట్ చేయాలని రాస్తారోకో

VIDEO: మృతికి కారకులను అరెస్ట్ చేయాలని రాస్తారోకో

MNCL: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు శనివారం నీల్వాయిలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కోర్టులో స్టే వెకెట్ అయిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.