ఉచిత మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

ఉచిత మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

W.G: మానవత్వానికి ప్రతీక రక్తదానమని, ఇది సామాజిక బాధ్యత అని జేసీఐ అధ్యక్షులు అశ్విని చైతన్య, జెకాం భీమవరం ఛైర్మన్ రాము, వైస్ ఛైర్మన్ కృష్ణంరాజు తెలిపారు. భీమవరంలో బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, 70 మంది రక్తదానం చేశారు. ప్రమాదాల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం విలువైనదని వారు పేర్కొన్నారు.