VIDEO: డ్రైవర్లపై దాడులు.. నిలిచిపోయిన బస్సులు

VIDEO: డ్రైవర్లపై దాడులు..  నిలిచిపోయిన బస్సులు

NTR: ఉచిత బస్సు పథకం అమలు తరువాత పెరిగిన రద్దీ కారణంగా డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయని నిరసిస్తూ జగ్గయ్యపేట డిపో పరిధిలోని హైర్ బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ఆపలేదని, సైడ్ ఇవ్వలేదని దాడులు చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.