భారీ వర్షం.. నష్టపోయిన రైతులు

భారీ వర్షం.. నష్టపోయిన రైతులు

నిజామాబాద్ జిల్లాలో ఆకాల వర్షం రైతులకు భారీ నష్టం కలిగించింది. డిచ్ పల్లి మండలం పలు గ్రామాల్లో నెలరాలిన వరిధాన్యం నశించింది. సిరికొండ, ధర్పల్లి, సాలూర మండలాల్లో మొక్కజోన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలిస్తూ నష్టాల అంచనాను చేస్తున్నారు. ప్రభుత్వ అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.