'ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి'

'ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి'

SRD: ఉపాధ్యాయుల బదిలీలు, పదన్నతులు వెంటనే చేపట్టాలని యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. కందిలోని సంఘ భవనంలో మండల మహాసభ గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వం చిన్న చూపు చేస్తుందని విమర్శించారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.