VIDEO: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ ఆకాక్షించారు. గురువారం కోదాడ, చింతలపాలెం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల మ్యాథ్స్ సబ్జెక్టు నోట్ బుక్‌లను పరిశీలించారు. విద్యార్థి దశ చాలా కీలకమని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.