నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి రాఖీ పండగ శుభాకాంక్షలు

నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి రాఖీ పండగ శుభాకాంక్షలు

MBNR: మాజీ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాఖీ పండుగ పురస్కరించుకుని ఆయన సోదరీ శారద మాజీ మంత్రికి ఆయన నివాసంలో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోబుట్టువుల ప్రేమ, అనురాగాలకు ఆప్యాయతకు ప్రతికగా రాఖీ పండుగ నిలుస్తుందని మాజీ మంత్రి వెల్లడించారు.