ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి

ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి

ELR: జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో మంగళవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి అఖిల్ (22) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్సై వి. క్రాంతికుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.