'టీటీడీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి'

'టీటీడీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి'

PLD: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడును పదవి నుంచి వెంటనే తొలగించాలని సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త సుధీర్ భార్గవ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ పవిత్రత కంటే కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీనే ఎక్కువైందని విమర్శించారు. అసాంఘిక కార్యక్రమాలు, దూషణలకు పాల్పడుతున్న నాయుడును తప్పించి, ఆ స్థానంలో మంచి వ్యక్తికి అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.