బాలకృష్ణకు వరుసగా ఐదో హిట్
ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఆయన నటించిన 'అఖండ', 'వీరసింహా రెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ 2' సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఇలా వరుసగా ఐదు హిట్లు అందుకుని బాలయ్య రికార్డు సృష్టించారు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.