పులివెందులలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

పులివెందులలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

KDP: పులివెందులలోని భాకరాపురం వైసీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 28న పులివెందుల నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.