వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో శేషగిరిరావు

వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో శేషగిరిరావు

GNTR: వైసీపీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాజీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్, వైసీపీ మాజీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు సభ్యుడిగా నియమితులయ్యారు. శుక్రవారం పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆయనకు అభినందనలు తెలియజేశారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.