సర్‌ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్ సైనికాధికారి మృతి
ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధికారి, IRGC ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయినీ మృతి చెందారు. శత్రు దేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు త్వరలోనే సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోపే ఆయన దాడుల్లో మృతి చెందటం గమనార్హం.