'కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

'కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

ASR: అరకు నియోజకవర్గంలో పార్టీ అన్ని విభాగాలకు, అనుబంధ సంఘాలకు కమిటీలు వేస్తున్నామని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే డుంబ్రిగుడ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. వైసీపీ బలోపేతమే లక్ష్యంగా బూత్ కమిటీలు వేస్తున్నామని తెలిపారు.