జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. సీఎం మాస్టర్ ప్లాన్?

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్‌లో నవీన్ కుమార్ యాదవ్‌ను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్.. పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సంకేతాలు వచ్చినట్లు సమాచారం. అక్కడ ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉండటంలో నవీన్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.