VIDEO: “ఇది పోలీస్ జాగీరు కాదు”.. ఆరూరి రమేష్ ఫైర్
WGL: వర్ధన్నపేట పట్టణంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను “బూతు పురాణం”గా అభివర్ణిస్తూ, “ఇది పోలీస్ జాగీరు కాదు… ఖబర్దార్” అంటూ హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు చేస్తే తాము కూడా ఘాటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు.