'సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలి'

'సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలి'

ప్రకాశం: దర్శి పట్టణంలో ఈనెల 8వ తేదీన జరగబోయే సీఐటీయూ జిల్లా 13వ మహాసభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం హనుమంతునిపాడులో జరిగిన VOAల మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు హాజరుకానున్నారు.